IPL 2021 : KKR's All-rounder, Pat Cummins got here to the fore when Kolkata Knight Riders wanted it essentially the most as he smashed 30 runs together with 4 sixes in a single over of Sam Curran to maintain his aspect within the recreation in opposition to the Chennai Super Kings chasing 221 runs.
#IPL2021
#CSKvsKKR
#PatCummins
#MSDhoni
#CSK
#KKR
#EoinMorgan
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#AndreRussell
#DineshKarthik
#DeepakChahar
#NitishRana
#RavindraJadeja
#ShubhmanGill
#Cricket
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ.. చివర్లో భారీ షాట్లు ఆడిన ప్యాట్ కమిన్స్ మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. కానీ మరో ఎండ్‌లో అతనికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే సామ్ కరన్ వేసిన ఓవర్‌లో కమిన్స్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇది ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.